ఓఆర్ఆర్ పరిసరాల్లో మరింత పచ్చదనం... నాగారం అర్భన్ పార్క్ ను ప్రారంభించిన మంత్రులు

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో రాష్ట్రంలో భారీగా మొక్కలు పెంచే కార్యక్రమం చేపడుతోంది.

Share this Video

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో రాష్ట్రంలో భారీగా మొక్కలు పెంచే కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో పార్కుల ఏర్పాటు చేస్తున్నారు. ఇలా హైదరాబాద్ శివారులోని ఔటర్ రింగురోడ్డు సమీపంలో ఇవాళ (గురువారం) ఒక్కరోజే ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రారంభానికి సిద్దమయ్యాయి. మహేశ్వరం మండలం నాగారంలో ఏర్పాటుచేసిన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు మొక్కలు నాటారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video