కోటీ ఎకరాలకు నీరందించడమే టార్గెట్...: మంత్రి ప్రశాంత్ రెడ్డి (వీడియో)

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నారని తెలిపారు.  

Share this Video

తెలంగాణ రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పనిచేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ప్రతీ నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు సాగు నీరు అందించడమే లక్ష్యంగా మేమంతా పనిచేస్తున్నారని తెలిపారు. ఎర్రమంజిల్ లోని ఆర్ అండ్ బీ ఆఫీసులో నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఇరిగేషన్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరియు ఆన్ గోయింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఆరా తీశారు. 

Related Video