Asianet News TeluguAsianet News Telugu

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి.. గంగుల కమలాకర్

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సంద్భంగా కరీనగర్లో మంత్రి గంగుల కమలాకర్ పోలీసు అమర వీరులకు నివాళులర్పించారు. దేశ వ్యాప్తంగా కరీంనగర్ పోలీసులకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, కరోనా మహమ్మారి దేశంలో మొదటగా కరీంనగర్ లో వ్యాప్తి చెందే క్రమంలో పోలీసులు సమర్థవంతంగా ఎదుర్కొని, తమ ప్రాణాలకు తెగించి కరోనా కి భయపడకుండా ప్రజలని కాపాడారని మంత్రి అభినందించారు.