Asianet News TeluguAsianet News Telugu

ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ గా మారిన గంగుల కమలాకర్..

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సరదాగా కాసేపు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ గా మారారు. 

May 20, 2020, 1:05 PM IST

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సరదాగా కాసేపు వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కారు డ్రైవర్ గా మారారు. కరీంనగర్ లో  మంత్రి కమలాకర్ తన కారులో మంత్రి ఈటల రాజేందర్ , ఎమ్మెల్యేలు వొడితెల సతీష్ కుమార్, రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్ లను కూర్చోబెట్టుకొని కలెక్టరేట్ లో సమీక్ష సమావేశానికి తీసుకువెళ్లారు.