లాల్ దర్వాజా బోనాలు: అంబారీ పై ఊరేగిన అమ్మవారు
హైదరాబాద్ లో నేడు లాల్ దర్వాజా బోనాల సందర్భంగా అక్కన్నమాదన్నల గుడి నుండి ప్రారంభమయ్యే అంబారీ ఊరేగింపు ఎంత ప్రత్యేకమైనదో అందరికి వేరుగా చెప్పనవసరం లేదు.
హైదరాబాద్ లో నేడు లాల్ దర్వాజా బోనాల సందర్భంగా అక్కన్నమాదన్నల గుడి నుండి ప్రారంభమయ్యే అంబారీ ఊరేగింపు ఎంత ప్రత్యేకమైనదో అందరికి వేరుగా చెప్పనవసరం లేదు. ఆషాఢమాసం బోనాల సందర్భంగా నేడు జరిగిన అంబారీ సవారీ దృశ్యాలు మీకోసం.