Asianet News TeluguAsianet News Telugu

తాతకు సర్ ప్రైజ్ ఇచ్చిన కేటీఆర్ కొడుకు.. హిమాన్షును చూసి కేసీఆర్ కళ్ళలో ఆనందం చూడండి...

తాత కేసీఆర్ కు సర్ ప్రైజ్ ఇచ్చాడు కేటీఆర్ కొడుకు హిమాన్షు. కేసీఆర్ బస్సుయాత్ర టైమ్ లో తీసిన ఓ వీడియోను పంచుకున్నాడు సెలబ్రిటీ కిడ్. కెసీఆర్ బస్సు యాత్రటైమ్ లో.. బస్సులో సడెన్ గాప్రత్యక్షం అయ్యి.. తాకు షాక్ ఇచ్చాడు. మనవడిని చూసి కేసీఆర్ కళ్ళల్లో ఆనందం ఈ వీడియోలో చూడొచ్చు. 