కరోనా సంక్షోభంలోనూ రుణమాఫీ చేసిన ఘనత కేసీఆర్ దే.. కేటీఆర్

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కెటిఆర్, నిరంజన్ రెడ్డిలు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

Share this Video

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రులు కెటిఆర్, నిరంజన్ రెడ్డిలు పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా రైతులకు 1200కోట్ల రుణమాఫీ చేశామని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. కేసీఆర్ ప్రజల కష్టాలు తెలిసిన నేత అని అందుకే 
వ్యవసాయానికి పెద్దపీట వేశారని, 24 గంటల నిరంతర విద్యుత్ ఇస్తున్నారని అన్నారు. సిరిసిల్లలో 2.5 లక్షల ఎకరాలకు దసరా నాటికి కాల్వల ద్వారా నీరందిస్తాం అన్నారు. కాంగ్రెస్ నేతలు అనవసరంగా పోతిరెడ్డి పాడుపై గగ్గోలు పెడుతున్నారని మండిపడ్డారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video