Asianet News TeluguAsianet News Telugu

ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కల్వకుంట్ల కవిత (వీడియో )

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం మధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. 

నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కల్వకుంట్ల కవిత గురువారం మధ్యాహ్నం ప్రమాణం స్వీకారం చేశారు. శాసనసమండలి దర్బార్ హాల్‌లో మధ్యాహ్నం 12.45 గంటలకు మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి గారు.. కవిత గారి చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితకు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు.