ఆస్పత్రి పెట్టి, నర్సు మహిళను చంపేసింది: జీవిత (వీడియో)

తాను ఓ మురికివాడలో ఆస్పత్రిని ప్రారంభించడానికి వెళ్లానని, ఆ ఆస్పత్రికి డెలివరీ కోసం వచ్చిన మహిళను చంపేశారని సినీ నటి జీవితా రాజశేఖర్ అన్నారు. పోలీసులు తన వద్దకు వచ్చారని, ఆ ఆస్పత్రి తెరిచింది ఓ నర్సు అని తెలిసిందని ఆమె అన్నారు. ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా జూడాలు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు.

Share this Video

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఎన్ఎంసి బిల్లు వల్ల ఆరు నెలలు బ్రిడ్జి కోర్సు చేసి డాక్టర్లు అయితే పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందని ఆయన అన్నారు. నిరసనను ఇంకా పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మనం ఏమనుకుంటున్నామో మోడీ ప్రభుత్వానికి తెలియాలని ఆమె అన్నారు.

Related Video