Asianet News TeluguAsianet News Telugu

ప్రాచీనతలో నవీనత.. బతుకమ్మ పాట..

Oct 19, 2020, 8:59 PM IST


బతుకమ్మ ఆట, పాటల ప్రాముఖ్యత. ఆటలో ఎన్ని రకాలుంటాయో.. ఎలా ఆడతారో, బతుకమ్మ పాటకు ఎంత ప్రాచీనత ఉందో అంత నవీనత ఉంది. బతుకమ్మను పేర్చడానికి వాడే పూల ప్రాశస్త్యం.. ఇలాంటి ఎన్నో అంశాలు ఏసియా నెట్ ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా పంచుకుంటున్నారు ప్రముఖ తెలంగాణ బతుకమ్మ పరిశోధకురాలు డా. బండారు సుజాత శేఖర్.