Asianet News TeluguAsianet News Telugu

వరద బాధితులను తీసుకొస్తున్న పడవ బోల్తా..

హైదరాబాద్ లో వర్ష బీభత్సం పలు కాలనీలను సముద్రాలుగా మార్చేశాయి.

Oct 15, 2020, 12:24 PM IST


హైదరాబాద్ లో వర్ష బీభత్సం పలు కాలనీలను సముద్రాలుగా మార్చేశాయి. ఫలక్ నుమా ఏరియాలో పలు అపార్ట్ మెంట్లు ఫస్ట్ ఫ్లోర్ దాకా నీట మునిగి పోయాయి. సహాయక చర్యల్లో భాగంగా పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఓ పడవ బోల్తా పడి నీళ్లలో మునిగిపోయింది. ఆ దృశ్యాలు..