Asianet News TeluguAsianet News Telugu

వర్షాల నేపథ్యంలో పాత భవనాలతో జాగ్రత్త: పెనుప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న మహిళ (వీడియో)

హైదరాబాదులోని పాత బస్తీలో ఓ మహిళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. 

హైదరాబాదులోని పాత బస్తీలో ఓ మహిళ పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. శాలిబండలో పాత ఇంటి గోడ ఒక్కటి భారీ వర్షాలకు తడిసి కుప్పకూలింది. ఆ సమయంలో అటు నుంచి నడుచుకుంటూ వెళ్తున్న మహిళ కొద్దిలో ప్రమాదానికి గురయ్యేది. గోడ కూలుతున్న సమయంలో ఆమె పక్కకు పరుగెత్తి ప్రమాదం నుంచి బయటపడింది.