Asianet News TeluguAsianet News Telugu

లారీ బోల్తా, వరదల్లో చిక్కుకున్న కారు (వీడియో)

ఉప్పల్ నల్ల చెరువు పూర్తిగా నిండి పోయి హైదరాబాద్ వరంగల్ రహదారి పై నీరు ప్రవహిస్తోంది.


ఉప్పల్ నల్ల చెరువు పూర్తిగా నిండి పోయి హైదరాబాద్ వరంగల్ రహదారి పై నీరు ప్రవహిస్తోంది.

 దీంతో  హైదరాబాద్ వరంగల్ రహదారి పై రాకపోకలు నిలిచిపోయాయి.

 నల్ల చెరువు పూర్తిగా నిండి రహదారిపై నీరు ప్రవహిస్తుండడంతో పలు ప్రాంతాల్లో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యింది.

 ఉప్పల్ బస్ డిపో వద్ద ఉప్పల్ ఎక్స్ ప్రెస్ ఫ్లై ఓవర్  పనులు జరుగుతున్న చోట రాత్రి వరదకు ప్రధాన రహదారిపై ఓ లారీ బోల్తా పడింది. ఓ కారు, ఇన్నోవా  వరదలో ఇరుకు పోయింది.

 ట్రాఫిక్ పోలీసులు రహదారి పై కి వస్తున్న వాహనాలను నిలిపివేశారు.