
కార్మిక లోకానికి నాయిన... నాయిని నర్సింహారెడ్డి కన్నుమూత...
తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఎనభయేళ్ల వయసులో బుధవారం అర్ధరాత్రి తరువాత కన్నుమూశారు.
తెలంగాణ రాష్ట్ర తొలి హోం మంత్రి, కార్మిక నాయకుడు నాయిని నర్సింహారెడ్డి ఎనభయేళ్ల వయసులో బుధవారం అర్ధరాత్రి తరువాత కన్నుమూశారు. కోవిద్ బారిన పడిన ఆయన దాన్నుండి కోలుకున్నా.. ఆ తరువాతి ఆరోగ్య సమస్యలకు బలయ్యారు.
Add Asianetnews Telugu as a Preferred Source
