Asianet News TeluguAsianet News Telugu

భారీ వర్షం: దిల్ షుక్ నగర్ సాయిబాబా గుడి రోడ్డుపై వాగులా... (చూడండి)

గతరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ దిల్ షుక్ నగర్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. 

గతరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ దిల్ షుక్ నగర్ ప్రాంతం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. సాయిబాబా ఆలయానికి వెళ్లే కమాన్ పరిసరాలు చెరువును తలపిస్తున్నాయి.