Asianet News TeluguAsianet News Telugu

కరీంనగర్ లో మొదటి సారి దసరా ఉత్సవాలు... రావణ దహనం


భారీ ఎత్తున లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు.

భారీ ఎత్తున లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలు, రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు.మున్సిపల్ ఆధ్వర్యంలో రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ మేయర్ సునీల్ రావు మున్సిపల్ కమిషనర్ జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ స్థానిక కార్పొరేటర్లు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 
 

Video Top Stories