Asianet News TeluguAsianet News Telugu

దుబ్బాక బై పోల్ : హీటెక్కుతున్న ప్రచారం... చావో రేవో తేల్చుకోనున్న పార్టీలు...

మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ గా నడుస్తోంది. 

మెదక్ జిల్లాలోని దుబ్బాక అసెంబ్లీ నియోజక వర్గం ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ హాట్ గా నడుస్తోంది. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతితో దుబ్బాకలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఉప ఎన్నికకు సంబంధించి అక్టోబర్ 9 వ తేదీన నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది.   నామినేషన్ల ఉపసంహరణ తేదీ కూడా గడిచిపోయింది. నవంబర్ 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపధ్యంలో అన్ని పార్టీలు ప్రచార జోరును పెంచేశాయి. ఇప్పటికే ప్రజలతో మమేకం అవుతున్నారు నాయకులు.

Video Top Stories