Asianet News TeluguAsianet News Telugu

తలసేమియా బాధితులకు రక్తం దానం చేయండి - హీరో బాలకృష్ణ

అక్టోబర్ 2న  తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు . 

అక్టోబర్ 2న  తలసేమియా బాధితుల కోసం తెలంగాణా తెలుగు యువత, ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో రక్త దాన శిబిరాన్ని నిర్వహిస్తున్నారు . దానికి మద్దతుగా హీరో  బాలకృష్ణ  రక్త దానం చేయడం వలన బాధితులకి ఎంత మేలు జరుగుతుందో ఈ  వీడియో లో వివరించారు .