నా కుమారుడు దేశం కోసం అమరుడైనందుకు గర్వంగా ఉంది: కల్నల్ సంతోష్ తల్లి

భారత్- చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించాడు. 

Share this Video

భారత్- చైనా సరిహద్దులోని గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు మరణించాడు. ఆ యోధుడి మరణ వార్త విన్న అతని మాతృమూర్తి కన్నీటిని పంటిబిగువున దిగమింగుతూ.... తల్లిగా బాధపడుతున్నప్పటికీ, దేశం కోసం ప్రాణాలు అర్పించినందుకు గర్వంగా ఉందని అన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video