Video : యాదాద్రిలో కేసీఆర్...పనులను పరిశీలించిన సీఎం..

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కెసిఆర్ దర్శించుకున్నారు. 

Share this Video

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్టపై వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామిని సీఎం కెసిఆర్ దర్శించుకున్నారు. అలాగే ఆలయ నిర్మాణ పనులను స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. బాలాలయంలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రెసిడెన్షియల్ సూట్, ఇతర కాటేజ్ నిర్మాణాలను, మహాసుదర్శనయాగం జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. 

Related Video