కరీంనగర్ కు జేపి నడ్డా... అడ్డుకునేందుకు బిఆర్ఎస్ నేతల యత్నం

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదోవిడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముంగిపు సభకోసం కరీంనగర్ కు విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను బిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. 

Share this Video

కరీంనగర్ : తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ఐదోవిడత ప్రజాసంగ్రామ పాదయాత్ర ముంగిపు సభకోసం కరీంనగర్ కు విచ్చేసిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డాను బిఆర్ఎస్ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేసారు. నడ్డా గో బ్యాక్ అంటూ నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తూ కాన్వాయ్ ను అడ్డుకునేందుకు బిఆర్ఎస్ నాయకులు ప్రయత్నించగా వారిని పోలీసులు నిలువరించారు. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చి నలుగురైదుగురు బిఆర్ఎస్ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Related Video