Asianet News TeluguAsianet News Telugu

బతుకమ్మ పండుగపై కరోనా ఎఫెక్ట్

Oct 17, 2020, 3:19 AM IST

బతుకమ్మ పండుగ తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైపోయింది. తీరొక్క పూలను పేరుస్తూ... తెలంగాణ ఆడపడుచులు ఎంగిలిపువ్వు బతుకమ్మను ఘనంగా జరుపుకున్నారు. కరోనా విస్తరిస్తున్న వేళ... మహిళలు పరిమితుల మధ్యనే తెలంగాణకే ప్రత్యేకమైన ఈ పండుగను జరుపుకున్నారు.

Video Top Stories