వామన్ రావు దంపతులు హత్య పై ఆడియో కలకలం .... తాగిన మైకంలో మాట్లాడాము..

పెద్దపల్లి జిల్లా మంథని లో వామన్ రావు దంపతులు హత్య పై సోషల్ మీడియాలో ఒక ఆడియో  ప్రచారం జరుగుతున్నది . 

First Published May 8, 2021, 9:24 AM IST | Last Updated May 8, 2021, 9:24 AM IST

పెద్దపల్లి జిల్లా మంథని లో వామన్ రావు దంపతులు హత్య పై సోషల్ మీడియాలో ఒక ఆడియో  ప్రచారం జరుగుతున్నది. పోతారం సర్పంచ్ భర్త - మంథని మాజీ జెడ్పీటీసీ భర్తల సంభాషణ  ఆడియో పై పోలీసులు వారిని విచారించగా  అసలు విషయం తెలిసింది . పోలీసుల్లో అనుమానం రేకెత్తించే విధంగా మాట్లాడి ప్రచారం చేసినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీపీ తెలపడం జరిగింది.