
కరోనా కలకలం : కరీంనగర్ లో మరో వ్యక్తికి..హైదరాబాద్ కి తరలింపు...
కరీంనగర్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది.
కరీంనగర్ లో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా దేవిశ్రీ గార్డెన్ ప్రాంతంలో కరోనా సోకిందన్న అనుమానంతో ఓ వ్యక్తిని హైదరాబాద్ కు తరలించారు. నిన్న ఒక్కరోజై కరీంనగర్ లో ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. ప్రజలెవ్వరూ బైటికి రావద్దని సూచనలిచ్చారు. నిర్బంధవైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి