వరల్డ్ టి 20 ఫైనల్ : ఆ నిమిషం ఎలా ఆడారన్నదే ముఖ్యం..సచిన్ టెండుల్కర్

పాజిటివ్ గా ఉండడం, ఆట సమయంలో ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచించండి అంటూ ఇండియన్ క్రికెట్ లెజండ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మహిళా క్రికెట్ జట్టుకు సందేశాన్నిచ్చారు. 

Share this Video

పాజిటివ్ గా ఉండడం, ఆట సమయంలో ఆ క్షణం గురించి మాత్రమే ఆలోచించండి అంటూ ఇండియన్ క్రికెట్ లెజండ్, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ మహిళా క్రికెట్ జట్టుకు సందేశాన్నిచ్చారు. ఆదివారం మహిళా క్రికెట్ వరల్డ్ T20 ఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాతో తలపడనుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video