మహేష్ భూపతి : నా జీవితంలో విచారకరమైన విషయం అదే...

ఒలింపిక్ పతకం సాధించకపోవడం తన కెరీర్‌లో అతిపెద్ద లోటు అని మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి అన్నారు. 

First Published Mar 6, 2020, 11:36 AM IST | Last Updated Mar 6, 2020, 11:36 AM IST

ఒలింపిక్ పతకం సాధించకపోవడం తన కెరీర్‌లో అతిపెద్ద లోటు అని మాజీ టెన్నిస్ క్రీడాకారుడు మహేష్ భూపతి అన్నారు. టెన్నిస్ ఆటగాడిగా ఒలింపిక్స్‌లో పాల్గొనడం ఓ భిన్నమైన విషయం అని, అయితే తన ఓటమి తన దేశాన్ని నిరాశపరుస్తుందని ఆయన అన్నారు.