మంత్రి కేటీఆర్ తో అజారుద్దీన్ మర్యాదపూర్వక భేటీ (వీడియో)
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ తన ప్యానెల్ సభ్యులతో ఇవ్వాళ బుద్ధభవన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. నిన్న జరిగిన హెచ్‌సీఏ ఎన్నికల్లో ఉపాధ్యక్షుడిగా జాన్ మనోజ్, కార్యదర్శిగా విజయానంద్, జాయింట్ సెక్రటరీగా నరేశ్, ట్రెజరర్‌గా సురేంద్ర కుమార్ అగర్వాల్, కౌన్సిలర్‌గా అనురాధ విజయం సాధించారు.