Asianet News TeluguAsianet News Telugu

వీడియో : అజహరుద్దీన్ పై కేసు

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై కేసు నమోదయ్యింది.

ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్ పై కేసు నమోదయ్యింది. మహారాష్ట్రకు చెందిన దానిష్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ను రూ. 20 లక్షలు మోసం చేశాడని దానిష్ ట్రావెల్స్ ఓనర్ సాహబ్ అజారుద్దీన్ పై కేసు నమోదు చేశారు.  దానిష్ ట్రావెల్స్ ద్వారా వివిధ ప్రాంతాలకు విమాన ప్రయాణాలను బుక్ చేసిన అజారుద్దీన్ దానికి సంబంధించి 20 లక్షలు చెల్లించకుండా మోసం చేశారంటూ ఆరోపణలు చేశారు. అజహర్ తో పాటు మరో ఇద్దరిపై కూడా కేసు నమోదు చేశారు. అయితే ఇదంతా తప్పుడు ఆరోపణలు అని, తనపై ఆరోపణలు చేసిన వారిపై 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తానన్న అజహరుద్దీన్ అన్నారు