Asianet News TeluguAsianet News Telugu

మా పాలన నచ్చింది..అందుకే ప్రజలు మళ్లీ మాకే ఓటేశారు..ఆప్ సౌరభ్ భరద్వాజ్

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు మా పాలన నమూనాను అంగీకరించారు. 

Feb 11, 2020, 2:38 PM IST

ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి, ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు మా పాలన నమూనాను అంగీకరించారు. కౌంటింగ్ కేంద్రంలో, ప్రస్తుతం, బిజెపి అభ్యర్థితో పోలిస్తే నాకు రెట్టింపు ఓట్లు వస్తున్నాయి. దీన్నిబట్టే మా పాలన నమూనా నచ్చిందని చెప్పచ్చు అన్నారు. సౌరభ్ గ్రేటర్ కైలాష్ నియోజకవర్గం నుండి పోటీ చేశారు.