Asianet News TeluguAsianet News Telugu

video news : తంతే తుప్పల్లో పడ్డ బీజేపీ వైస్ ప్రెసిడెంట్

Nov 25, 2019, 4:45 PM IST

పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్, కరీంపూర్ బై ఎలక్షన్స్ అభ్యర్థి జోయ్ ప్రకాష్ మజుందార్ కు చేదు అనుభవం ఎదురయ్యింది. కరీంపూర్ లో వోటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన జోయ్ ప్రకాష్ పై TMC వర్కర్లు దాడి చేశారు. ఒకరు జోయ్ ప్రకాష్ ను తన్నడంతో పక్కనే ఉన్న తుప్పల్లోకి పడిపోయాడు.

Video Top Stories