Asianet News TeluguAsianet News Telugu

జల్లికట్టు : మహాజోరుగా మధురై జల్లికట్టుపోటీలు

తమిళనాడు, మధురైలోని అవనియపురమ్ లో జల్లికట్టు పోటీలు జరిగాయి.
 

తమిళనాడు, మధురైలోని అవనియపురమ్ లో జల్లికట్టు పోటీలు జరిగాయి. 700 ఎద్దులు, 730 మంది యువకులు బరిలోకి దిగారు.