Asianet News TeluguAsianet News Telugu

Video : పాకిస్తాన్ లో గురుద్వారా మీద సిక్కు వ్యతిరేకుల రాళ్లదాడి

పాకిస్తాన్, పంజాబ్ లోని నంకన సాహెబ్ గురుద్వార్ ఎదుట అల్లరిమూక సిక్కు వ్యతిరేక నినాదాలతో గొడవకు దిగారు. 

పాకిస్తాన్, పంజాబ్ లోని నంకన సాహెబ్ గురుద్వార్ ఎదుట అల్లరిమూక సిక్కు వ్యతిరేక నినాదాలతో గొడవకు దిగారు. అంతకుముందు గురుద్వారా పూజారి కుమార్తె జగ్జీత్ కౌర్ ను అపహరించారన్న ఆరోపణలు ఎదుర్కొన్న అబ్బాయి కుటుంబం గురుద్వారా మీద రాళ్లదాడి చేసింది.