Asianet News TeluguAsianet News Telugu

video news : నైవేద్యంగా 3500 రకాల తినుబండారాలు

గుజరాత్ వడోదరాలోని స్వామి నారాయణ్ దేవాలయంలో ఘనంగా అన్నకూట్ పూజ నిర్వహించారు. 3500 రకాల తినుబండారాలు దేవుడికి నైవేద్యంగా సమర్పించారు. గుజరాతీ కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా ఈ పూజ జరిగింది.

Video Top Stories