Asianet News TeluguAsianet News Telugu

బింబిసార మూవీ పబ్లిక్ టాక్ : కాశీలో ఉంటాడు అఘోర... సినిమా బింబిసార..!

చాలా రోజుల తర్వాత `బింబిసార`తో ఓ ప్రయోగం చేశాడు హీరో కళ్యాణ్‌ రామ్‌. వరుస పరాజయాల్లో ఉన్న ఆయన తన పంథాని మార్చి చేసిన చిత్రమిది. 

చాలా రోజుల తర్వాత `బింబిసార`తో ఓ ప్రయోగం చేశాడు హీరో కళ్యాణ్‌ రామ్‌. వరుస పరాజయాల్లో ఉన్న ఆయన తన పంథాని మార్చి చేసిన చిత్రమిది. దీనికి డెబ్యూ డైరెక్టర్‌ వశిష్ట దర్శకత్వం వహించారు. సంయుక్త మీనన్‌, కేథరిన్‌ థ్రెసా హీరోయిన్లుగా నటించారు. ఎన్టీఆర్‌ ఆర్ట్స్ పతాకంపై హరికృష్ణ కే నిర్మించిన `బింబిసార` ఆగస్ట్ 5న థియేటర్లో విడుదలైంది. మరి సినిమా ఎలా ఉంది, కళ్యాణ్‌ రామ్‌ కమ్‌బ్యాక్‌నిచ్చే చిత్రంగా నిలిచిందా? లేక నిరాశ పరిచిందా? అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాము..!

Video Top Stories