చింతపండుతో మీ తెల్ల జుట్టుని నల్లగా చేసుకోండి

చింతపండును ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. చింతపండు చారు, పులుసు, కారం వంటివి చింతపండుతో ఏవి చేసినా.. 

Share this Video

చింతపండును ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో. చింతపండు చారు, పులుసు, కారం వంటివి చింతపండుతో ఏవి చేసినా.. బలే టేస్టీగా ఉంటాయి. దీనిని పప్పుల్లో కూడా ఉపయోగిస్తుంటారు. పుల్ల పుల్లగా ఉండే చింతపండు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని చాలా మందికీ తెలుసు. 

Related Video