Asianet News TeluguAsianet News Telugu

జుట్టు ఊడిపోతోందా..అయితే ఈ చిట్కాలు మీకోసమే...

అందమైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయికి  ఉంటుంది.

First Published Nov 20, 2022, 5:14 PM IST | Last Updated Nov 20, 2022, 5:14 PM IST

అందమైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి అమ్మాయికి  ఉంటుంది. కానీ వాతావరణ కాలుష్యం, మెడిసిన్స్, జుట్టును శుభ్రంగా ఉంచుకోకపోవడం, రసాయనాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులను వాడటం,మానసిక ఒత్తిడి వంటి కారణాల వల్ల జుట్టు ఊడిపోవడం, డ్రైగా మారడం, జీవం లేనట్టుగా కనిపించడం వంటి జుట్టు సమస్యలు వస్తాయి. ఇక కొందరి జుట్టుతై చిన్నవయసులోనే తెల్లగా మారిపోతుంది. ఈ జుట్టు సమస్యలన్నీ పోవాలంటే కొన్ని చిట్కాలను తప్పక పాటించాల్సిందే. అప్పుడే మీ జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడుగ్గా పెరుగుతుంది.