Video news : కాలేజ్ గేటుముందు వైన్ షాపు...తీసేయాలి..తీసేయాలి...
కరీంనగర్ లోని ఎస్.ఆర్.అర్ కళాశాల గేటు ముందు వైన్ షాప్ కి పర్మిషన్ ఇవ్వడంతో ఏబీవీపీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఇప్పటికే కుత వేటు దూరంలో ఉన్న బార్లు ..వైన్స్ షాపులతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సాయంత్రం కాగానే మద్యం బాటిళ్లతో కాలేజ్ ప్రాంగణంలో కి వచ్చి మద్యం సేవిస్తూ సీసాలు పగులకొడుతున్నారని విద్యార్థినులు ఆవేదనను వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని విద్యార్థులు ఇచ్చిన కంప్లెయింట్ పైన తగు చర్యలు తీసుకుంటామని చెప్పడం తో గొడవ సద్దు మణిగింది.