Asianet News TeluguAsianet News Telugu

video news : అదుపు తప్పిన కారు ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు

మానకొండూర్ దగ్గర కారు అదుపుతప్పి ఒకరు మృతి చెందారు. కరీంనగర్ జిల్లా,  మానకొండూరు మండలం గట్టుదుద్దెనపల్లి వద్ద వరంగల్ నుండి కరీంనగర్ వైపు వెల్తున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.