Asianet News TeluguAsianet News Telugu

నీటి కోసం ఉడత పాట్లు.. ఎంత బాగా అడుగుతుందో.. (వీడియో)

ఓ ఉడతకు దాహమేసింది. 

ఓ ఉడతకు దాహమేసింది. నీళ్లు దొరకలేదు. ఏం చేస్తుంది పాపం.. ఎవరి చేతిలోనో నీళ్ల బాటిల్ కనిపించింది. నీళ్లు పోయమంటూ వెంటపడింది. బాటిల్ నీళ్లు ఖాళీ చేసి ఎంచక్కా తుర్రుమంది. చూడడానికి చాలా క్యూట్ గా ఉన్నా పశుపక్ష్యాదుల నీటి కొరతతో ఎంత ఇబ్బంది పడుతున్నాయో అర్థం చేయిస్తుందీ ఘటన. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూడండి... 

Video Top Stories