Asianet News TeluguAsianet News Telugu

వైరల్ : ఫోన్ తో పాటు, ఛార్జర్ కూడా ఇస్తాం.. ఆపిల్ కి శామ్సంగ్ సెటైర్లు...

సామ్ సంగ్ ఫోన్ల కంపెనీ.. ఆపిల్ ఐ ఫోన్ మీద సెటైర్లు వేసింది. 


సామ్ సంగ్ ఫోన్ల కంపెనీ.. ఆపిల్ ఐ ఫోన్ మీద సెటైర్లు వేసింది. ఇదిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. విషయం ఏంటంటే ఆపిల్ రెండు రోజుల క్రితం కొత్త తన కొత్త ఫోన్ సిరీస్ ఐఫోన్ 12 స్మార్ట్ ఫోన్ లను విర్చువల్ గా లాంచ్ చేసింది. అయితే వీటిని బుక్ చేసుకున్న వినియోగదారులు తమకొచ్చిన కొరియర్ బాక్సులు తెరిచిచూసి షాక్ లో పడ్డారు.