ఆమె తలుచుకుంది.. కరోనాను దేశం నుండే తరిమికొట్టింది.. ఎక్కడంటే...

సూర్యోదయాన్ని మొదట చూసే దేశం న్యూజీలాండ్ ఇప్పుడు కరోనాను జయించిన మొదటి దేశంగా నిలిచింది.  

Share this Video

సూర్యోదయాన్ని మొదట చూసే దేశం న్యూజీలాండ్ ఇప్పుడు కరోనాను జయించిన మొదటి దేశంగా నిలిచింది. అగ్ర దేశాలు సైతం కరోనాను అంచనా వేయటంలో తప్పులు చేసినా న్యూజిలాండ్ మాత్రం ఆ తప్పు చేయలేదు. అందరికంటే ముందే రాబోయే సమస్యను గుర్తించింది. ఫ్రిబ్రవరిలోనే చైనా నుంచి రాకపోకలు నిషేధించింది. టీకా రాకుండానే న్యూజిలాండ్ లోని 50 లక్షల ప్రజలు కరోనానుండి బైటపడేలా చేసిన ఘనత ఆ దేశ ప్రధాని జసిండాకు దక్కుతుంది. అదే ఈ స్టోరీ చూడండి.. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

Related Video