Asianet News TeluguAsianet News Telugu

బిగ్ బ్రేకింగ్: పుల్వామా కుట్ర వెనుక తామే అని ఒప్పుకున్న పాకిస్తాన్

పుల్వామాలో జరిగిన మారణకాండకు తామే కారణమని, ఇది ఇమ్రాన్ ఖాన్ అతిపెద్ద విజయమని ఆ దేశ మంత్రి ఫవాద్ ఖాన్ పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. 

పుల్వామాలో జరిగిన మారణకాండకు తామే కారణమని, ఇది ఇమ్రాన్ ఖాన్ అతిపెద్ద విజయమని ఆ దేశ మంత్రి ఫవాద్ ఖాన్ పాక్ పార్లమెంటు సాక్షిగా ప్రకటించారు. పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తుందని, పెంచిపోషిస్తుందనడానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ అని మన దేశ నాయకులు పాక్ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.