హైదరాబాద్ జూలో... పిల్లలకు జన్మనిచ్చిన తెల్ల పులి దేవయాని, అడవిదున్న అంజలి

హైదరాబాద్: ఈ ఏడాది అక్టోబర్ ఆరు జూడే రోజున తెల్లపులి దేవయాని నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. 
 

First Published Dec 17, 2020, 4:43 PM IST | Last Updated Dec 17, 2020, 4:43 PM IST

హైదరాబాద్: ఈ ఏడాది అక్టోబర్ ఆరు జూడే రోజున తెల్లపులి దేవయాని నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. అలాగే అడవి దున్న అంజలి (ఇండియన్ గౌర్) నవంబర్ ఐదున మగ దూడ శివకు జన్మనిచ్చింది. ఈ తెల్లపులి, అడవి దున్న పిల్లల చిత్రాలను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి చూపించారు అధికారులు. పులి పిల్లలు, అడవి దున్న దూడను సురక్షితంగా కాపాడుతున్న సిబ్బందిని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రశంసించారు.