ఓ వైపు వ్యథ..మరో వైపు వృథా (వీడియో)

నీటికోసం యుద్ధాలు ఒకవైపు జరుగుతుంటే నిర్లక్ష్యం ఆ విలువైన సంపదను వృధా చేయడం మరోవైపు జరుగుతోంది. అంబర్ పేటలో నీటికోసం కటకట ఓ వైపు సాగుతుంటే వాటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల తాగునీరు ఇలా వృధాగా మురికికాలువలో కలిసిపోతుంది. అంబర్ పేట్ ఆశిర్ ఖాణా వద్దదీ నీటి వృధా వీడియో.

First Published Oct 1, 2019, 12:42 PM IST | Last Updated Oct 1, 2019, 12:42 PM IST