Video : అమానుషంగా భార్యను, కొడుకునూ చంపి..ఆపై...తానూ....

గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. 

First Published Dec 11, 2019, 1:12 PM IST | Last Updated Dec 11, 2019, 1:12 PM IST

గచ్చిబౌలి పోలిస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. గచ్చిబౌలి పీయస్ పరిధిలోని గోపన్ పల్లి NTR నగర్ లో భార్యను, కొడుకుని చిన్నా అనేవ్యక్తినరికి చంపాడు. ఆ తరువాత ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించాడు. గచ్చిబౌలి పోలీసులు నిందితుడు చిన్నాను  అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల వల్లే హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. నిందితుడు కర్ణాటక హుబ్లీకి చెందిన అనంతప్ప అని తెలుస్తోంది.