గాంధీజీ ప్రతిజ్ఞ చేసిన కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి (వీడియో)
ఖైరతాబాద్ వెజిటబుల్ మార్కెట్ వద్ద గాంధీజీ ప్రతిజ్ఞ చేసిన అనంతరం కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఐక్యరాజ్యసమితి కూడా గాంధీ జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాల ప్రకారం దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ 150 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నామని చెప్పారు. ప్లాస్టిక్ రహిత సమాజం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ఈ పాదయాత్ర సాగుతుందని చెప్పారు.