Video: అనంతపురంలో జబర్దస్త్ యాంకర్ రష్మీ సందడి

ప్రముఖ యాంకర్, నటి రష్మి గౌతమ్ అనంతపురంలో సందడిచేశారు. పట్టణంలో ఓ సూపర్ మార్కెట్  ఓపెనింగ్ కోసం విచ్చేసిన ఆమెను చూసేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు.  

First Published Dec 14, 2019, 9:57 PM IST | Last Updated Dec 14, 2019, 9:57 PM IST