వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి గాంధీ ఆసుపత్రిని సందర్శించిన కేంద్ర హోంమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి

గౌరవనీయ కేంద్ర హోంమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. 

First Published Jul 12, 2020, 1:17 PM IST | Last Updated Jul 12, 2020, 1:17 PM IST

గౌరవనీయ కేంద్ర హోంమంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి గాంధీ ఆసుపత్రిని సందర్శించారు. వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడానికి అతిపెద్ద 'డెడికేటెడ్ కోవిడ్ కేర్ సెంటర్ సందర్శన సందర్భంగా గౌరవ మంత్రి ఆసుపత్రిలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది మరియు రోగులతో సంప్రదించి, సౌకర్యాలు, పరిశుభ్రత పరిస్థితులను పరిశీలించడంతో పాటు మహమ్మారిని నిర్వహించడానికి తీసుకుంటున్న చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు.