Asianet News TeluguAsianet News Telugu

ఎంఐఎం వర్సెస్ బిజెపి: ఎదురు తిరిగిన కేసీఆర్ వ్యూహం?

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు.

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీల నేతలు పరస్పరం సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకుంటున్నారు. ప్రస్తుత ప్రచార హోరు చూస్తే అసెంబ్లీ ఎన్నికలను, పార్లమెంటు ఎన్నికలను తలపిస్తున్నాయి. తాజా పరిస్థితి చూస్తే బల్దియా పోరు ఎంఐఎం వర్సెస్ బిజెపిగా మారినట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ ను వెనక్కి నెట్టి ఎంఐఎంను ప్రధాన ప్రత్యర్థిగా చూపించడం బిజెపి సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది...