Asianet News TeluguAsianet News Telugu

జిహెచ్ఎంసీ ఎన్నికలే కీలకం: యువరాజు పట్టాభిషేకం ఎప్పుడు..?

మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి సాధించడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన హరీష్ రావు ఆ ఎన్నికలో ఓటమి తరువాత పూర్తి బాధ్యతను తానే తీసుకున్నాడు. 

మొన్నటి దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి సాధించడంతో ఆ ఎన్నికల్లో టీఆర్ఎస్ బాధ్యతలను తన భుజస్కంధాలపై మోసిన హరీష్ రావు ఆ ఎన్నికలో ఓటమి తరువాత పూర్తి బాధ్యతను తానే తీసుకున్నాడు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల పూర్తి బాధ్యతను కేటీఆర్ మోస్తున్నారు. ఈ ఎన్నిక యువరాజు పట్టాభిషేకంపై ఎటువంటి ప్రభావం చూపుతుందో చూద్దాము.